HYD: సికింద్రాబాద్ మోండా మార్కెట్లో గునుగు, పట్టుకుచ్చుల, తంగేడు పూల విక్రయాలు మందగించాయి. వివిధ రంగుల్లో గునుగు పూలను విక్రయానికి తీసుకొచ్చిన వ్యాపారులు కొనుగోలుదారులు లేక ఇబ్బందులు పడుతున్నారు. గునుగు పూల కట్టలు రూ.100కు ఏడు చొప్పున విక్రయిస్తున్నప్పటికీ కొనుగోళ్లు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ
మోండా మార్కెట్లో మందగించిన పూల వ్యాపారం!


