హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చెరువులు, పొలాల్లో సెప్టిక్ మురుగు వ్యర్థాలు!

మన్యం: కొమరాడ మండలంలో పార్వతీపురం నుంచి వచ్చే సెప్టిక్ ట్యాంకుల నిర్వాహకులు మురుగు వ్యర్థాలను రోడ్ల పక్కన ఉన్న చెరువులు, పంట పొలాల్లో పారబోస్తున్నారు. ఎవరూ లేని సమయంలో వ్యర్థాలను వదిలివెళ్తుండటంతో స్థానికులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నిర్లక్ష్యంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.