హైదరాబాద్: 28°C
తెలంగాణ

కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి: బాలకృష్ణ

WNP: జిల్లాలో భారతీయ మజ్దూర్ సంఘ్ (BMS) ఆధ్వర్యంలో హమాలీ కార్మికులతో సమావేశం నిర్వహించారు. లేబర్ కార్డులు, సంక్షేమ పథకాలు, ఆరోగ్య భద్రతపై అవగాహన కల్పించారు. కార్మికుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని జిల్లా కన్వీనర్ బాలకృష్ణ యాదవ్ తెలిపారు. అర్హులైన ప్రతి కార్మికుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయాలన్నారు.