హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గొల్లప్రోలు కూటమి అభ్యర్థి తమ్మయ్య నాయుడు

KKD: గొల్లప్రోలు మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా విద్యావేత్త కడారి తమ్మయ్య నాయుడును పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసింది. పట్టణంలో వేలాది మంది విద్యార్థులకు విద్యనందిస్తూ స్థానికులతో సత్సంబంధాలు కలిగి ఉండటం ఆయనకు కలిసొచ్చింది. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ బలోపేతానికి చేసిన కృషిని గుర్తించి అధిష్ఠానం ఈ అవకాశం కల్పించినట్లు సమాచారం.