హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నెల్లూరు మేయర్ అభ్యర్థుల నామినేషన్లు!

NLR: మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో శనివారం ఉదయం రిటర్నింగ్ అధికారి వెంకటేశ్వర్లుకు వైసీపీ మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి, టీడీపీ మేయర్ అభ్యర్థి రూప్ కుమార్ యాదవ్ నామినేషన్ పత్రాలు అందజేశారు. మేయర్ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.