VZM: నియోజకవర్గ కేంద్రమైన గజపతినగరంలోని కోనేటి గట్టు వీధిలో దేవీ నవరాత్రులు పురస్కరించుకొని శనివారం 6000 మందికి అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. భవాని భక్తులు ముందుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమం చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
గజపతినగరంలో 6000 మందికి అన్న సమారాధన


