హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడికి సన్మానం

NLG: నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంను చిట్యాల మండలం ఉత్తటూరు కాంగ్రెస్ నాయకులు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన అధ్యక్షుడు దాసరి లింగయ్యను ఎమ్మెల్యే శాలువాతో సన్మానించి, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోళ్ల రామకృష్ణ, మాజీ సర్పంచ్ జంగిలి అంజయ్య, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.