NLG: నకిరేకల్ పట్టణంలోని క్యాంపు కార్యాలయం వద్ద శనివారం కేతేపల్లి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మున్నా అశోక్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొని కేక్ కట్ చేసి అశోక్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
మున్నా అశోక్కు ఎమ్మెల్యే జన్మదిన శుభాకాంక్షలు


