హైదరాబాద్: 28°C
తెలంగాణ

కళాకారులకు డప్పులు పంపిణీ

PDPL: ధర్మారం మండలం ఖిలా వనపర్తిలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు గుడికందుల సతీష్ తన తల్లి సత్తమ్మ జ్ఞాపకార్థం గ్రామంలోని కళాకారులకు డప్పులు పంపిణీ చేశారు. డప్పు కళను కాపాడాలనే సంకల్పంతో మాదిగ కళాకారులకు డప్పులు అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు రూపుల నాయక్, మాజీ ఎంపీపీ హనుమయ్య, తదితరులు పాల్గొన్నారు.