వెస్టిండీస్తో జరుగుతున్న టీ20 సిరీస్లో ఇప్పటివరకు ఆడే అవకాశం దక్కకపోవడంతో యంగ్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ సోషల్ మీడియాలో క్రిప్టిక్ పోస్ట్ చేశాడు. 'ఇప్పటికీ నమ్మకంతో ఉన్నాను' అంటూ అతడు చేసిన పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. విండీస్తో ఇవాళ భారత్ ఆఖరి టీ20 మ్యాచ్ ఆడనున్న నేపథ్యంలో వైభవ్ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
క్రీడలు
WIతో ఆఖరి టీ20.. వైభవ్ పోస్ట్ వైరల్


