హైదరాబాద్: 28°C
క్రీడలు

'నన్ను వేలాడేసింది సైమండ్స్‌ కాదు'

2013 IPL సమయంలో బెంగళూరులో జరిగిన పార్టీ అనంతరం మద్యం మత్తులో ఒక ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తి హోటల్‌ 15వ ఫ్లోర్‌ బాల్కనీ నుంచి వేలాడదీశాడని చాహల్‌ గుర్తుచేసుకున్నాడు. అయితే అది ఆండ్రూ సైమండ్స్‌, ఫ్రాంక్లిన్‌ కాదని ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో చాహల్ చెప్పాడు. తాను ఆ వ్యక్తి మెడను గట్టిగా పట్టుకోవడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డానని తెలిపాడు.