భారత దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ చిన్న కుమారుడు అన్వయ్ ద్రవిడ్ వినూ మన్కడ్ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన చేశాడు. గుజరాత్తో జరిగిన అండర్-19 వన్డే మ్యాచ్లో బరిలోకి దిగిన అన్వయ్, కేవలం 100 బంతుల్లోనే 151 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. VJD పద్ధతి ప్రకారం.. కర్ణాటక ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
క్రీడలు
అన్వయ్ ద్రవిడ్ విధ్వంసకర శతకం


