బెంగళూరు వేదికగా ఇవాళ చిన్నస్వామిలో జరగనున్న మ్యాచ్లో IND-WI తలపడనున్నాయి. ఇరు జట్లు 2-2తో సమానంగా ఉన్నాయి. రెండు జట్లు నువ్వా నేనా అన్నట్లు తలపడుతూ.. చెరో మ్యాచ్ గెలుస్తూ సాగుతోన్న నేపథ్యంలో ఆఖరి టీ20 చాలా ఆసక్తి రేపుతోంది. బెంగళూరులో కూడా పిచ్ బ్యాటింగ్కు స్వర్గధామమే. పరుగుల వరద ఖాయంగా కనిపిస్తోంది. భారత్ సిరీస్ గెలుస్తుందా? కామెంట్ చేయడి.
క్రీడలు
భారత్-విండీస్.. చివరిది చిక్కేదెవరికో..


