భారత్-వెస్టిండీస్ సిరీస్ల ద్వారా కోట్లాది రూపాయల రెవెన్యూ వస్తున్నా తమకు నయాపైసా దక్కడం లేదని విండీస్ క్రికెట్ బోర్డు CEO డెహ్రింగ్ ఆవేదన వ్యక్తం చేశాడు. 1997 నాటి ఐసీసీ రెవెన్యూ విధానం వల్లే విండీస్ క్రికెట్ తీవ్రంగా నష్టపోయిందని తెలిపాడు. భారత్ను తప్పుబట్టడం లేదని, అయితే చిన్న దేశాల క్రికెట్ మనుగడ కోసం ఆదాయ పంపిణీ విధానంలో మార్పులు రావాలని ఆయన అభిప్రాయపడ్డాడు.
క్రీడలు
కోట్ల ఆదాయం.. మాకు పైసా రాదు: డెహ్రింగ్


