హైదరాబాద్: 28°C
క్రీడలు

ఫిబ్రవరిలో హాకీ ప్రొ లీగ్

హాకీ ప్రొ లీగ్ 2026-27 సీజన్‌కు సంబంధించి భారత్ అంచె మ్యాచ్‌లు ఫిబ్రవరి 13 నుంచి 28 వరకు జరుగనున్నాయి. ఈ టోర్నీలో భారత పురుషుల జట్టు జర్మనీ, అర్జెంటీనా, బ్రిటన్, స్పెయిన్‌లతో తలపడనుంది. అలాగే భారత మహిళల జట్టు ఫిబ్రవరి 23 నుంచి 28 మధ్య బ్రిటన్, స్పెయిన్ జట్లతో పోటీపడనుంది.