గ్రూప్ దశలో అజేయంగా నిలిచిన సౌతాఫ్రికా చాంపియన్స్, సెమీస్లో ఇంగ్లండ్ చేతిలో 46 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తొలుత ఇంగ్లండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 189 పరుగులు చేసింది. మొయిన్ అలీ 70, జో డెన్లీ 59 మెరుపులు మెరిపించారు. లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 16.5 ఓవర్లలో 143 పరుగులకే ఆలౌటై టోర్నీ నుంచి నిష్క్రమించింది.
క్రీడలు
మొయిన్ అలీ మెరుపులు.. ఫైనల్లో ఇంగ్లండ్


