హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆసీస్‌ చిత్తు.. ఫైనల్‌కు వెస్టిండీస్‌

వరల్డ్ ఛాంపియన్స్ ఆఫ్ లెజెండ్స్-2026 రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా ఛాంపియన్స్‌పై 5 వికెట్ల తేడాతో వెస్టిండీస్ ఛాంపియన్స్ విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. మొదట బ్యాటింగ్ చేసిన AUS 172/7 పరుగులు చేసింది. అనంతరం 173 పరుగుల లక్ష్యాన్ని విండీస్ 19 ఓవర్లలో ఛేదించింది. ఛాడ్విక్ వాల్టన్ (87 నాటౌట్), చందర్‌పాల్ (41) మెరుపు ఇన్నింగ్స్‌లతో జట్టును గెలిపించారు.