హైదరాబాద్: 28°C
క్రీడలు

యశస్వికి దక్కని చోటు.. అశ్విన్‌ ఫైర్

న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌ విషయంలో యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్‌కు నిరాశ ఎదురైంది. అతడికి భారత జట్టులో చోటు దక్కకపోవడంపై మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. బీసీసీఐ సెలెక్టర్ల నిర్ణయం అన్యాయమంటూ మండిపడ్డాడు. ఇది దురదృష్టకరమన్నాడు. కాగా, ఈ నెల 22 నుంచి మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి.