హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాలపిట్టను బంధిస్తే 3 సంవత్సరాల జైలు శిక్ష

VKB: దుద్యాల మండల కేంద్రంలోని MPDO కార్యాలయంలో నిన్న వన్య ప్రాణుల సంరక్షణపై ప్రజలకు అవగహన కల్పించారు. వన్య ప్రాణుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని కొండగల్ ఫారెస్ట్ అధికారి యాదగిరి అన్నారు. దసరాకు గ్రామాల్లో కొందరు పాలపిట్టలను చూసేందుకు, బంధించేందుకు యత్నిస్తారన్నారు. ఈ విధంగా చేస్తే 3 సంవత్సరాల జైలు శిక్ష, రూ. 1 లక్ష జరిమానా విధిస్తామన్నారు.