హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎంఆర్‌ ధాన్యం గోల్‌మాల్‌

NGKL: ప్రభుత్వం సేకరించిన ధాన్యం పక్కదారి పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని రెండు రైస్‌ మిల్లుల్లో అధికారులు చేసిన తనిఖీల్లో CMR ధాన్యం కుంభకోణం బయటపడింది. ఏకంగా రూ.29.27 కోట్ల విలువైన 12,530 మెట్రిక్‌ టన్నుల ధాన్యం మాయమైనట్లు గుర్తించి నలుగురుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.