హైదరాబాద్: 28°C
తెలంగాణ

342 కొత్త ఓటర్లుగా నమోదు

BDK: జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అంకిత్ ఆదేశాలతో ప్రత్యేక ఓటరు నమోదు, సవరణ కోసం జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు మొత్తం 342 కొత్త ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ఫామ్-6 ద్వారా 266, ఫామ్-7 ద్వారా 16, ఫామ్-8 ద్వారా 60 దరఖాస్తులు వచ్చినట్లు ఎన్నికల సూపరింటెండెంట్ రంగాప్రసాద్ తెలిపారు.