HYD: శంషాబాద్ ఎయిర్పోర్టులో ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కలకలం రేపింది. అహ్మదాబాద్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన అనంతరం విమానంలో బాంబు ఉందంటూ ఒక విద్యార్థి అనడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. విమానం ల్యాండింగ్ అనంతరం ప్రయాణికులను దించేసి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ విమానంలో HYDకు చెందిన 47 మంది విద్యార్థులు ఉన్నారు.
తెలంగాణ
ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు


