NZB: మేడ్చల్- అక్కన్నపేట సెక్షన్లో డబ్లింగ్ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. మనోహరాబాద్ యార్డులో అదనపు లైన్ పనుల నేపథ్యంలో కాచిగూడ- నిజామాబాద్ (77601), నిజామాబాద్- కాచిగూడ (77602) రైళ్లను నవంబర్ 22 వరకు రద్దు చేశారు.
తెలంగాణ
పలు రైళ్లు రద్దు.. మరికొన్ని ఆలస్యం


