MBNR: దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (GMR) ఇవాళ భూత్పూర్లో ట్రాన్స్ఫార్మర్లు, స్ప్రింక్లర్లు, వేరుశనగ విత్తనాల పంపిణీతో పాటు, విద్యుత్ సెక్షన్ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఉదయం 11:30 గంటలకు జానంపేట సబ్స్టేషన్లో రైతులకు ట్రాన్స్ఫార్మర్లు పంపిణీ చేసి, మధ్యాహ్నం బృందావన్ గార్డెన్స్ సమావేశంలో పాల్గొంటారు.
తెలంగాణ
నేడు ఎమ్మెల్యే పర్యటన షెడ్యూల్


