SRCL: సిరిసిల్ల పట్టణంలోని శాంతినగర్ ప్రధాన మురుగు కాల్వ చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయింది. మురుగు నీరు నిల్వ ఉండటంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. దోమల బెడద పెరగడంతో కాలనీవాసులు ఇబ్బందులు పడుతూ, వ్యాధుల బారిన పడుతున్నారు. అధికారులు స్పందించి కాల్వను శుభ్రం చేయాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
శాంతినగర్లో మురుగు కాల్వ దుస్థితి


