హైదరాబాద్: 28°C
తెలంగాణ

రహదారిపై తప్పని తిప్పలు

JGL: కోరుట్ల మండలం సంగెం–కోరుట్ల రహదారిపై పంటకాలువకు ఉన్న సిమెంట్ పైకప్పు కూలిపోవడంతో ప్రమాదకరంగా మారింది. దీంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ మార్గంలో రెండు నూతన కల్వర్టులు, తారు రోడ్డు నిర్మాణానికి రెండేళ్ల క్రితం రూ.1.50 కోట్లు మంజూరైనా పనులు ప్రారంభించకపోవడంపై అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున