MBNR: జడ్చర్ల ఎల్ఐసీ ఎంప్లాయీస్ యూనియన్ (ఐసీఈయూ) 41వ వార్షిక జనరల్ బాడీ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఎండీ రజాక్, కార్యదర్శిగా జి. సంగీత బాబూరావు, కోశాధికారిగా ఎండీ వాసిఖ్ అలీ ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గానికి ఎల్ఐసీ అధికారులు, ఏజెంట్ల సంఘాల నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ
ఐసీఈయూ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక


