హైదరాబాద్: 28°C
తెలంగాణ

సాగుకు నీటి కష్టాలు తప్పవా?

భూపాలపల్లి జిల్లాలో యాసంగి పంటల సాగుపై రైతులు ఆందోళన చెందుతున్నారు. వేసవిలో నీటి కొరత ఏర్పడే అవకాశాల నేపథ్యంలో నీటి లభ్యత ఆధారంగా పంటలు వేయాలని ప్రభుత్వం సూచిస్తోంది. అయితే, వ్యవసాయ శాఖ 95,002 ఎకరాల్లో సాగుకు ప్రణాళిక సిద్ధం చేయడంతో నిర్దేశిత లక్ష్యం చేరుకుంటారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.