సూర్యాపేట: జిల్లాలో 2.17 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులకు చీరలు పంపిణీ చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు 1,09,142 చీరలే చేరాయి. ఇంకా 1,07,858 చీరలు రావాల్సి ఉంది. దీంతో సద్దుల బతుకమ్మ నాటికి చీరల పంపిణీపై నీలినీడలు కమ్ముకున్నాయి. నవంబర్ 19న ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.
తెలంగాణ
సద్దుల బతుకమ్మకు చీరల పంపిణీ ఆలస్యం


