హైదరాబాద్: 28°C
తెలంగాణ

అధ్వారంగా ధోబీ ఘాట్లు.. అసంపూర్తిగా నిర్మాణ పనులు

NGKL: లింగాల మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాల సముదాయం సమీపంలో ధోబీ ఘాట్ల నిర్మాణం అసంపూర్తిగా ఉన్నాయి. గతంలోనే జిల్లా బీసీ సంక్షేమశాఖ ద్వారా రూ.15 లక్షలు మంజూరు కాగా పనులను గుత్తేదారుకు అప్పగించారు. ఏళ్లు గడుస్తున్నా మిగతా పనులను పూర్తి స్థాయిలో నిర్మించకపోవడంతో రజకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.