NRML: బతుకమ్మల నిమజ్జనం కోసం బంగల్పేట్ చెరువు ఘాట్ శుభ్రంగా ఉన్నా, ధర్మసాగర్ చెరువు బతుకమ్మ ఘాట్ వద్ద గుర్రపుడెక్క పేరుకుపోయింది. దీంతో నిమజ్జనం చేసిన బతుకమ్మలు నీటిలోకి వెళ్లకుండా గుర్రపుడెక్కపైనే నిలిచిపోతున్నాయి. నిమజ్జనానికి సమయం ఉన్నందున అధికారులు స్పందించి గుర్రపుడెక్క, నాచు తొలగించడంతోపాటు విద్యుత్ దీపాలు, రక్షణ ఏర్పాట్లు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
నిమజ్జనం చేసినా నీటిలోకి వెళ్లని బతుకమ్మలు


