హైదరాబాద్: 28°C
తెలంగాణ

రెండు రోజులే సమయం.. అసంపూర్తిగా నిర్మాణం

JGL: మల్యాల మండలం ముత్యంపేట పరిధిలోని కొండగట్టు ప్రాంతంలో తుమ్మ చెరువులో బతుకమ్మ ఘాట్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. పంచాయతీ నిధులతో చేపట్టిన ఈ పనుల్లో భాగంగా ఘాట్ మధ్యలో బతుకమ్మతో తల్లీ కూతుళ్ల విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు. ఆదివారంలోగా నిర్మాణ పనులు పూర్తి చేయాల్సి ఉంది.