KMR: దోమకొండలో రోడ్డు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ సర్పంచ్ ఐరేణి నర్సయ్య ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఆర్అండ్ బీ శాఖ ద్వారా రెండు కిలోమీటర్ల మేర సెంట్రల్ మీడియన్, కిలోమీటరు నాలుగు లేన్ల రహదారి, డ్రైనేజీ, సెంట్రల్ లైటింగ్ పనులు చేపట్టాలని కోరారు. కార్య క్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని వినతి


