హైదరాబాద్: 28°C
తెలంగాణ

వెంకటాపురం ప్రీమియర్ లీగ్‌లో ఉత్కంఠ పోరు

MLG: వెంకటాపురం ప్రీమియర్ లీగ్ సీజన్-3 ఆరో రోజు మ్యాచ్‌లు ఉత్కంఠగా సాగాయి. హంటర్స్, స్టార్ లెవెన్, సాయి మెస్ లెవెన్ జట్లువిజయాలు సాధించాయి. స్టార్ లెవెన్ తరఫున భాను ప్రకాష్ 30 బంతుల్లో 7సిక్సర్లతో 55పరుగులుచేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇతర మ్యాచ్‌ల్లో పండు, చింటూకు కూడా ఈ పురస్కారం లభించింది. డ్రగ్స్‌కు దూరంగా ఉండాలనే సందేశంతో టోర్నీ కొనసాగుతోంది.