SRD : పటాన్చెరు మండలం నందిగామలో నూతనంగా నిర్మించిన గౌడ్ హాస్టల్ భవనాన్ని శుక్రవారం మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పటాన్చెరు కాంగ్రెస్ ఇన్ఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించేందుకు గౌడ్ హాస్టల్ ఉపయోగపడుతుందని తెలిపారు.
తెలంగాణ
నందిగామలో గౌడ్ హాస్టల్ నూతన భవనం ప్రారంభం


