హైదరాబాద్: 28°C
తెలంగాణ

శర వేగంగా కాళేశ్వరాలయ పునర్నిర్మాణ పనులు

BHPL: మహాదేవపురం మండలం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయ పునర్నిర్మాణ పనులు రూ.198 కోట్ల వ్యయంతో వేగంగా కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. పనుల పురోగతిని దేవాదాయ శాఖ ప్రతిరోజూ ఫొటోల రూపంలో వెల్లడిస్తోందని, తొలుత ప్రారంభించిన విజయ గణపతి ఆలయ నిర్మాణం భూమిపైకి రాగా, ప్రహరీ గోడ పనులు పిల్లర్ల స్థాయికి చేరుకున్నాయని అధికారులు తెలిపారు.