MLG: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో శుక్రవారం ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో నిర్వహించిన సమావేశంలో ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు, నియోజకవర్గ ఇన్ఛార్జి బడే నాగజ్యోతి పాల్గొన్నారు. అందరూ చురుగ్గా ముందుకు సాగాలన్నారు.
తెలంగాణ
ఎమ్మెల్సీ ఓట్ల నమోదుపై BRS ఫోకస్


