WGL: చింతలపల్లి–వరంగల్ రైల్వే స్టేషన్ల మధ్య రైలు నుంచి పడి సుమారు 48ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి శుక్రవారం మృతి చెందాడు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీలో భద్రపరిచినట్లు రైల్వే జీఆర్పీ సీఐ నరేష్ కుమార్ తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు రైల్వే జీఆర్పీ స్టేషన్ను సంప్రదించాలని సూచించారు.
తెలంగాణ
రైలు నుంచి పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి


