WNP: డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక వర్సిటీ డిగ్రీ 2, 3వ సంవత్సరం- 2021-25 బ్యాచ్లు, పీజీ 2వ సంవత్సరం- 2023-25 బ్యాచ్లు, డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సుల ట్యూషన్ ఫీజు చెల్లించేందుకు నవంబర్ 7 వరకు గడువు పొడిగించినట్లు విద్యార్థి సేవల డైరెక్టర్ డా.వై. వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ ఫీజు ఆన్లైన్లో లేదా క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా చెల్లించాలన్నారు.
తెలంగాణ
BRAOU ఫీజు చెల్లింపు గడువు పెంపు


