GDWL: అల్లంపూర్ పట్టణంలో ప్రజలకు నీటి వసతి కల్పించాలని ఉద్దేశంతో గత నెలలో వివిధ కాలనీలలో పైప్లైన్లను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా నీటి వసతి కోసమై పైప్ లను తీసుకొచ్చి అలంపూర్ జూనియర్ కాలేజీలో పెట్టారు. రోజులు గడుస్తున్న అవి నిరుపయోగంగా ఉంటున్నాయి. పాలకులు స్పందించి నీటి పైప్లైన్ల నిమిత్తం వాటిని ఉపయోగించాలని ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
'నీటి వసతి కోసం పైపులను వినియోగించాలి'


