MHBD: గూడూరు మండలం దామరవంచ, బ్రాహ్మణపల్లి గ్రామంలో కలప అక్రమ రవాణాను అడ్డుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మచ్చర్ల బీట్ అధికారి పూల్సింగ్, గూడూరు బీట్ అధికారి శ్రీధర్లను సస్పెండ్ చేసినట్లు ఎస్ఆర్వో ప్రసాదరావు శుక్రవారం తెలిపారు. డిప్యూటీ రేంజర్ పిచ్చేశ్వరరావు, సెక్షన్ అధికారి శ్రీనివాసులపై చర్యలకు సిఫార్సు చేసినట్లు వెల్లడించారు.
తెలంగాణ
ఇద్దరు బీట్ అధికారుల సస్పెన్షన్


