హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాళా రాత్రి దేవిగా దర్శనం ఇవ్వనున్న అమ్మవారు

GDWL: అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదో శక్తిపీఠంగా ప్రసిద్ధి గాంచిన అలంపూర్ శ్రీ జోగులాంబ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. 7వ రోజు ఇవాళ అమ్మవారు కాళారాత్రి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. తొమ్మిది రోజులపాటు అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.