HYD: వారాసిగూడ పరిధిలోని జామై ఉస్మానియా ప్రాంతంలో సుమ (30) అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఇంట్లో కిందపడిన ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలి తండ్రి శ్రీను ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు.
తెలంగాణ
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి


