NRPT: దసరా సెలవుల్లో ఇతర ప్రాంతాలకు, సొంత ఊరికి వెళ్తున్న ప్రజలు ఇళ్ల భద్రతపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా SP డాక్టర్ వినీత్ శుక్రవారం ప్రకటనలో హెచ్చరించారు. ఊరికి వెళ్తున్నట్లు ఇంటి పక్కవారికి, పోలీసులకు సమాచారం ఇవ్వాలని, ఇంటిలోపల లైటు వేసి ఉంచాలని చెప్పారు. వాహనాలకు హ్యాండిల్ లాక్ వేయాలని, విలువైన బంగారు, వెండి ఆభరణాలు ఇళ్లలో ఉంచరాదని అన్నారు.
తెలంగాణ
దసరా సెలవుల్లో ఇళ్ల భద్రతపై SP హెచ్చరిక


