హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉత్సవాలకు నిధులు మంజూరుపై మంత్రికి సన్మానం

ASF: దండారి (గుస్సాడి) ఉత్సవాలకు నిధులు మంజూరు చేయించిన జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుని శాలువాతో సన్మానించి ఆసిఫాబాద్ మాజీ MLA ఆత్రం సక్కు కృతజ్ఞతలు తెలిపారు. ఆదివాసీల సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక అయిన దండారి ఉత్సవాల నిర్వహణ కొరకు కమ్యూనిటీ షెడ్స్ మంజూరు చేయాలని కోరారు. మంత్రి స్పందిస్తూ నియోజకవర్గాల వారీగా షెడ్స్ మంజూరు చేస్తానన్నారు.