HNK: మొక్కజొన్న పంట కొనుగోలు చేసిన వ్యక్తి తమకు రూ.44.50 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ రైతులు శుక్రవారం శాయంపేట మండలం కొత్తగట్టుసింగారం స్టేజీ వద్ద రాస్తారోకో నిర్వహించారు. గత యాసంగి సీజన్లో ఆత్మకూరు, శాయంపేట,దామెర మండలాల రైతులతో మొక్కజొన్న సాగు చేయించిన విత్తన కంపెనీ ప్రతినిధి పంట దిగుబడులను కొనుగోలు చేసి డబ్బులు చెల్లించలేదని రైతులు తెలిపారు.
తెలంగాణ
బకాయిలు చెల్లించాలని రైతుల రాస్తారోకో


