SRPT: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం, పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులు, పోలీసు సిబ్బంది, ప్రజలకు వివిధ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ నిర్వహించే కార్యక్రమాల్లో భాగంగా వ్యాసరచన, షార్ట్ ఫిల్మ్, ఫోటోగ్రఫీ పోటీలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా పోటీలు..!


