BHNG: యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం రాయకుంటపల్లిలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ వేడుకకు శుక్రవారం ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య హాజరయ్యారు. లబ్ధిదారులు మమత, మధు దంపతులకు పట్టుబట్టలు అందజేసి, రూ.10 వేల ఆర్థిక సాయం చేసి శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ
ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే


