ఖమ్మం మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియ, పెండింగ్ పనులపై మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య ఐఏఎస్ సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది అంతా సమన్వయంతో పనిచేస్తూ, పెండింగ్ పనులన్నింటినీ త్వరితగతిన పూర్తి చేసి ఎస్ఐఆర్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలి..!


