PDPL: ధర్మారం మండలం మేడారంలో శుక్రవారం రాత్రి సర్పంచ్ వీర్ పాల్ మహిళలకు డీజే బాక్సలు అందజేశారు. బతుకమ్మ పండుగ సందర్భంగా స్థానిక తెలంగాణ చౌక్ వద్ద కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఆడబిడ్డల అత్యంత ముఖ్యమైన బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఏఎంసి వైస్ ఛైర్మన్ లింగయ్య, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
'మహిళలకు డీజే బాక్సులు అందజేత'


